నా పేరు కిషోర్. నేనంటే ఇష్టమైన వాళ్ళు కిట్టు అంటారు. నేను పుస్తకాభిమానిని. నేను చదివిన పుస్తకాలను మరియు నా అనుభవాలను ఇందులో పొందుపరుస్తుంటాను.
Friday, 6 March 2015
నేను నా జీవితం లో చదివిన మొదటి నవల
చిన్నతనంలో యండమూరి నవలలు బాగుంటాయని ఎక్కడో విన్నా. సరే అని వెన్నెల్లో ఆడపిల్ల కొని చదివాను. ఈ పుస్తకాన్ని కొన్నవెంటనే నాలుగు గంటలు అలానే అలానే కూర్చొని చదివి ముగించాను. మద్యలో ఆపుదాం అనిపించలేదు. చివరలో కధని అలా ముగించడం కొంచెం బోధపడలేదు. కాని అందరు చదవ వలసిన ఒక గొప్ప నవల.
No comments:
Post a Comment